రేపు ఉదయం 9.30 గంటలకు.. ఆల్ ది బెస్ట్

50చూసినవారు
రేపు ఉదయం 9.30 గంటలకు.. ఆల్ ది బెస్ట్
ఏపీలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కు చివరి నిముషం దాకా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టెన్త్ స్టూడెంట్లకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. టెన్త్ పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ లోకల్ యాప్ తరఫున ఆల్ ది బెస్ట్.

సంబంధిత పోస్ట్