సొసైటీ అధ్యక్షులు పదవికి హనుమంతరెడ్డి రాజీనామా

51చూసినవారు
సొసైటీ అధ్యక్షులు పదవికి హనుమంతరెడ్డి రాజీనామా
పెద్దకడబూరు గ్రామంలోని సొసైటీ అధ్యక్షులు పదవికి బాపురం హనుమంతరెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. అలాగే జె అబ్రహాం, పి దస్తగిరి సొసైటీ డైరెక్టర్ల పదవికి సైతం రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను సహకార సంఘం డివిజనల్ అధికారికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇంతవరకు తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్