రేపు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

60చూసినవారు
రేపు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ నేపథ్యంలో తమ ప్రతిపాదనలు బుధవారంలోగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్