మంత్రాలయం: పాసుపుస్తకాలు పేరుతో మోసం.. నకిలీ చెక్కులతో బురిడీ

68చూసినవారు
పెద్దకడబూరు మండలం హులికన్వి గ్రామ తలారి తిక్కయ్య పట్టాదారు పాసుపుస్తకాలు చేయిస్తానని రూ. వేలు దండుకొని మోసం చేశారని రైతు నల్లారెడ్డి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కౌలు రైతు కింద పట్టాదారు పాసుపుస్తకాలు చేయిస్తానని, నష్టపరిహారం వస్తుందని చెప్పి రూ. 35 వేలు తీసుకొని నకిలీ చెక్కులు ఇచ్చి, మోసం చేశాడని తెలిపారు. గ్రామంలో మరో ఆరుగురితో డబ్బులు తీసుకున్నారని, తలారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్