మంత్రాలయం: శ్రీ మఠం హుండీ లెక్కింపు

83చూసినవారు
మంత్రాలయం: శ్రీ మఠం హుండీ లెక్కింపు
ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం 3,92,58,940 వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ వెంకటేష్ జోషి తెలిపారు. ముందుగా నవంబర్ నెల 31 రోజుల హుండి లెక్కింపును రెండు రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. భక్తులు కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయం కరెన్సీ 3,83,93,760, నాణెములు 8,65,180 బంగారం (174 గ్రాములు500 మిల్లీ గ్రాముల), వెండి 1270 గ్రాములు వచ్చినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్