మంత్రాలయం: జిల్లాలో పల్లెవాసులు వలసబాట

67చూసినవారు
మంత్రాలయం: జిల్లాలో పల్లెవాసులు వలసబాట
కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో సంక్రాంతి పండుగ పూర్తి చేసుకున్న ఉద్యోగులు పట్టణాలకు తిరుగుముఖం పడుతుంటే. పల్లెవాసులు మాత్రం వలస బండి ఎక్కుతున్నారు. కర్నూలు జిల్లాలో కోసిగి మండలంలో శుక్రవారం సుమారు 60 వాహనాల్లో 600కిపైగా కుటుంబాలు వలస వెళ్ళాయి. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు స్థానిక పనులు లేకపోవడంతో ఈ వలసలు సర్వసాధారణమైయ్యాయి. ఈ వలసల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా భాగమవుతున్నారు.

సంబంధిత పోస్ట్