మంత్రాలయం: టీడీపీలో చేరిన వైసిపి నేతలు

68చూసినవారు
మంత్రాలయం: టీడీపీలో చేరిన వైసిపి నేతలు
మంత్రాలయం మండలం సూగురు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈరన్న, నాగేంద్రప్ప, భీమేష్ సహా 100 మంది వైసిపి కార్యకర్తలు, 15 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్