మల్యాల పంప్ హౌస్ ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్

67చూసినవారు
నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే జయ సూర్య ఆదేశాల మేరకు, గురువారం నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీ, వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని మల్యాల పంప్ హౌస్‌ను సందర్శించారు. వారు మోటర్ల పనితీరు, క్లోరినేషన్, ప్యూరిఫైయింగ్, వర్కర్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అక్కడి సమస్యలు గురించి సమాచారం సేకరించి, వర్కర్లతో సహాయంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్