హైవే రోడ్డు అధికారుల నిర్లక్ష్యం: సిపిఎం

50చూసినవారు
నందికొట్కూరు: మంగళవారం మండలం బ్రాహ్మణ కొట్టుకూరు గ్రామం దగ్గర హైవే రోడ్డు అధికారులు హంద్రీ నీవాలోకి నీరు వెళ్లకుండా వేసిన మట్టి అడ్డుకట్టను సిపిఎం నాయకులు పకీరు సాహెబ్, వేణుగోపాల్, గోపాలకృష్ణ పరిశీలించారు మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద మల్యాల లిఫ్టు నుండి కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగు త్రాగు నీరు అందించేందుకు చేపట్టిన మల్యాల ఎత్తిపోతల పథకం నుండి నీటిని అందించే ప్రక్రియ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్