నందికొట్కూరు: సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన

84చూసినవారు
నందికొట్కూరు: సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన
నందికొట్కూరు గ్రామాలలోని ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఇతరులకు మొబైల్ ఫోన్ లు ఇవ్వకూడదని, అనవసరంగా వచ్చే లింకులను క్లిక్ చేయరాదని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం ప్రజలను కోరారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో ఎవరు పాల్గొనరాదని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని సీఐ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్