ఎమ్మెల్యే జయ సూర్య పర్యటన వివరాలు

75చూసినవారు
ఎమ్మెల్యే జయ సూర్య పర్యటన వివరాలు
పగిడ్యాల మండలంలోని ప్రాతకోట గ్రామంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం అనంతరం లక్ష్మాపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 10: 00 గం. లకు మరియు నంది కోటూఽరు లోని జైకిసాన్ పార్కు నందు ఏర్పాటు చేసిన దీపo-2 పంపిణీ కార్యక్రమంలో మధ్యాహ్న 03: 00 గం. లకు పాల్గొంటారని పార్టీ నిర్వాహకులు గురువారం తెలిపారు. కావున మండలంలోని టిడిపి నాయకులు, పాల్గొనాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్