నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున శాలిబీ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.