16,808 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు

85చూసినవారు
నంద్యాల జిల్లా కేంద్రం, అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లలో మొత్తం 16, 808 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు గురువారం నంద్యాలలో తెలిపారు. గురువారం రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 14 మంది ఓటర్లు, శ్రీశైలంలో 138, నందికొట్కూరులో 62, డోన్ లో 64, నంద్యాలలో 198, బనగానపల్లెలో 45 మంది వినియోగించుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్