2, 204 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

60చూసినవారు
2, 204 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 1, 847, నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో 357 కలిపి మొత్తం 2, 204 పోలింగ్ కేంద్రాలున్నాయని, అన్ని వసతులు కల్పించామని ఎన్నికల అధికారి/కలెక్టర్ సృజన శుక్రవారం తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, 1, 096 ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 2 వీల్ ఛైర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్