మార్పు కావాలి - తీర్పు మారాలి

79చూసినవారు
మార్పు కావాలి - తీర్పు మారాలి
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుని తమరు వినియోగించుకునే రోజులు రావాలి. యువత జీవితాలలో బాటలు వేసే యువ నాయకులు రావాలి అని నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి చాందినిని శుక్రవారం నంద్యాలలో అన్నారు. యువత భవిష్యత్తుకు పునాదులు వేసి అందరి మన్నలను పొందిన వ్యక్తి వీరే నాకు ఆదర్శo. వీరి బాటే నాకు ఆదర్శం అని నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి చాందిని అన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్