రైతులకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ

80చూసినవారు
రైతులకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ
రైతులకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యక హోదా మీద మొదటి సంతకం అని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ శుక్రవారం నంద్యాల ప్రచారంలో అన్నారు. నంధ్యాల పట్టణంలో శ్రీనివాస్ నగర్ నూనెపల్లి సలీం నగర్ , దానియేలు పురం ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్