నంద్యాల భగవత్ సేవా సమాజ్ వారి ప్రాంగణంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీకమాసం సందర్భంగా స్మార్త పండిట్ యాదవల్లి కార్తికేయ శర్మ ఆర్చకత్వంలో మంగళవారం అశేష భక్తజన సమూహంలో భక్తి శ్రద్ధలతో లోకకల్యాణం కోసం "అన్నాభిషేకం" కార్యక్రమం కనుల పండువుగా జరిగింది. భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూర్యయ్యా, కార్యదర్శి శ్రీనివాస్ పాలకవర్గం వారు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.