బీరు బాటిల్ తో యువకుని పై హత్యాయత్నం

4887చూసినవారు
నంద్యాల పట్టణంలోని ప్రతాప్ టాకీస్ ప్రాంతంలో పట్టపగలు అందరూ చూస్తుండగా బీరు బాటిల్ తో యువకుడి పై హత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల మేరకు ఇద్దరు యువకులు మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. మధ్యo మత్తులో బీర్ బబాటిల్తో గొంతుపై పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆటోలో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్