అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలి

61చూసినవారు
ఈ నెల 13 వ తేదీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని పత్రికల్లో ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు గురువారం నంద్యాలలో తెలిపారు. ఈ నెల 12, 13 తేదీలలో ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనలకు ఎంసీయంసి ధృవీకరణ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్