నంద్యాల జిల్లా ఇమామ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు హఫీజ్ అంజద్ భాష సిద్దిఖి అధ్యక్షతన ఆర్. టీ. సి. బస్ స్టేషన్ సమీపంలో ఉన్న అన్జూమన్ షాదిఖానలో సంఘ సంస్కర్త, ఉర్దూ సాహిత్య వేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా టి. డీ. పి. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. రాయలసీమ స్థాయి ఉర్దూ సెమినారుకు డా. అబ్దుల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.