పోలింగ్ కు 48 గంటల ముందు నుండి డ్రై డే

84చూసినవారు
నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 11వ తేదీ నుండి 13 వ తేదీ పోలింగ్ సమయం ముగిసే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లతో సహా అన్ని దుకాణాలు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీనివాసులు ఎక్సైజ్, సెబ్, పోలీసు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఆదేశించారు. గురువారం నంద్యాలలో పోలింగ్ కు 48గంటల ముందు నుండి డ్రై డే అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్