ప్రపంచ సైన్స్ దినోత్సవం, విద్యా దినోత్సవం, బాలల దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల మంగళవారం నంద్యాలలో తెలిపారు.