నంద్యాల పట్టణంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

73చూసినవారు
నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్లో దసరా పండుగ పురస్కరించుకొని శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులతో నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని కళారాధన ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులు తదితరులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అందజేశారు.

సంబంధిత పోస్ట్