ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టులను చేర్చండి

83చూసినవారు
ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టులను చేర్చండి
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 16, 347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన డీఎస్సీ-2024లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులను చేర్చాలని నంద్యాల జిల్లా కాంగ్రెస్ డి. సి. సి అధ్యక్షులు నరసింహ యాదవ్ శుక్రవారం నంద్యాలలో రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్