డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయి!

65చూసినవారు
డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయి!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో జరిగిన డిబేట్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉన్నందున బైడెన్‌ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైనా డెమోక్రాట్లు చర్చించుకుంటున్నారు. అయితే తాను పోటీలో కొనసాగనున్నట్లు ట్రంప్‌తో డిబేట్ అనంతరం బైడెన్‌ స్పష్టంచేశారు.

సంబంధిత పోస్ట్