డిబేట్‌లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే?

83చూసినవారు
డిబేట్‌లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే?
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. డిబేట్‌లో బైడెన్‌ తడబాటుకు గురయ్యారు. దీంతో తన వయసును ఉద్దేశించి బైడెన్‌ స్పందించారు. ‘‘గతంలోలా చలాకీగా నడవలేను, స్పష్టంగా మాట్లాడలేను. కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు’’అని తన డిబేట్‌పై వస్తోన్న విమర్శలకు జోబైడెన్‌ బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్