సామూహిక పెళ్లిళ్లు జరుపనున్న అంబానీ ఫ్యామిలీ

66చూసినవారు
సామూహిక పెళ్లిళ్లు జరుపనున్న అంబానీ ఫ్యామిలీ
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఈ నేపథ్యంలో సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. జులై 2న మహారాష్ట్ర పాల్గర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో పేద కుటుంబాలకు చెందిన జంటలకు వివాహం జరిపించనున్నారు. మొత్తం ఖర్చును ముకేశ్, నీతా అంబానీ భరించనున్నారు.

సంబంధిత పోస్ట్