నంద్యాలను సర్వ నాశనం చేసింది శిల్పా కుటుంబమే

84చూసినవారు
నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో గంగుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముస్లింల ద్రోహి జగన్ అని ముస్లింల కోసం కొత్తగా ఒక్క పథకం కూడా పెట్టకుండా ముస్లింల కోసం పెట్టిన రంజాన్ తోఫాతో సహా 10 పథకాలను రద్దు చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్