వైయస్సార్సీపి గెలుపుతోనే గిరిజనులకు న్యాయం

74చూసినవారు
వైయస్సార్సీపి గెలుపుతోనే గిరిజనులకు న్యాయం
రాష్ట్ర గిరిజన ప్రజానీకం సంక్షేమ పాలన అందించిన, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే ఉన్నారని మళ్లీ సీఎం ఆయనే అవుతారని, వైయస్ఆర్సిపి మరో మారు అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. శుక్రవారం నంద్యాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నందమూరి నగర్ లో వైఎస్ఆర్ గిరిజనులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్