పచ్చ కుట్రలను భగ్నం చేద్దాం - శిల్పా రవి రెడ్డి

50చూసినవారు
కూటమి నాయకుల పచ్చ కుట్రలను ఈనెల 13వ తేది జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు భగ్నం చేయాలని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైయస్సార్సీపి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్