ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులును అభినందించిన నంద్యాల ఏవిఆర్

52చూసినవారు
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులును అభినందించిన నంద్యాల ఏవిఆర్
విజయవాడలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం పరిశీలకుడు నంద్యాల ఏవిఆర్ ప్రసాద్ శుక్రవారం అభినందనలు తెలియజేశారు. అధికార ప్రతినిధి గోవిందనాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్