జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం

71చూసినవారు
జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
మాజీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారుల ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న జవహర్‌ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన అదనపు బాధ్యతలను అనంతరాముకు అప్పగిచింది. అలాగే, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య ఉద్యోగ అదనపు బాధ్యతలు పోల భాస్కర్‌కు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్