వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్

77చూసినవారు
వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్
శుద్ధజలప్రాజెక్ట్, వాటర్ గ్రిడ్ పనులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం బుగ్గానిపల్లె తాండ దగ్గరున్న వాటర్ గ్రిడ్ ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వేసవి నాటికి డోన్ మండలం లోని గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేసి, డోన్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేవిధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్