నంద్యాల: విశ్వహిందూ పరిషత్ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం

76చూసినవారు
నంద్యాల: విశ్వహిందూ పరిషత్ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం
నంద్యాలకు చెందిన పోలూరు వెంకటస్వామి అనే వ్యక్తి విశ్వహిందూ పరిషత్ భవనానికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. విశ్వహిందూ పరిషత్ భవన నిర్మాణానికి 40 ఏళ్ల క్రితం సగరులు స్థలాన్ని దానంగా ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు, సగర సేవా సంఘం సభ్యులు వెంకట స్వామి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. గతంలో వారు జగజ్జనని, సుంకులమ్మ, నాగుల కట్ట దేవాలయాలకు కూడా భారీ విరాళం అందించారు.

సంబంధిత పోస్ట్