నంద్యాల:భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

66చూసినవారు
నంద్యాల:భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్