ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ, కోపంతో ఊగిపోయిన అబ్బాయి (వీడియో)

61చూసినవారు
ఇద్దరు అమ్మాయిలు క్లాస్ రూమ్‌లో గొడవ పడుతున్నారు. ఇంతలో పక్కనే కూర్చున్న కుర్రాడికి ఒక్కసారిగా కోపం వచ్చి లేచి నిలబడ్డాడు. అది చూసి తోటి స్నేహితులు నవ్వుతుంటే.. గొడవ పడుతున్న అమ్మాయిలు మాత్రం భయపడిపోయారు. కోపంతో ఊగిపోయిన విద్యార్థి ఎదురుగా ఉన్న టేబుల్‌ను గట్టిగా కొట్టాడు. దీంతో గొడవ పడుతున్న అమ్మాయిలు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోయారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్