నంద్యాలలో ఆర్ఎంపీ వైద్యులు కొండయ్యకు నివాళులు

68చూసినవారు
ఇటీవల కొలిమిగుండ్ల మండలం బెలూము గ్రామంలో దారుణ హత్యకు గురైన ఆర్ఎంపీ వైద్యులు కొండయ్యకు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం పట్టణ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం బెలుము కొండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్