నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని బాల అకాడమీ రవీంద్ర పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకై బాల బాలికలచే మట్టి వినాయకుల ప్రతిమలను చేయించి, వాటి విశిష్టతను మంగళవారం తెలియజేశారు. వారు మాట్లాడుతూ మెట్టమొదటగా నంద్యాల పట్టణము నందు గత 18సంవత్సరాలుగా మట్టి వినాయకుని విగ్రహాలను నంద్యాల జిల్లా గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సెక్రటరీ రవీంద్రనాథ్, మాధవీలతలు ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతున్నది.