ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి-జిల్లా కలెక్టర్

73చూసినవారు
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి-జిల్లా కలెక్టర్
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్ల నిర్మాణాల ప్రగతి అధ్వానరీతిలో ఉందని పనితీరు మెరుగుపరచుకొని ఈ వారంలో పురోగతి తీసుకురావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హౌసింగ్ ఏఈ, డిఇ లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, ఈఈ శ్రీహరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్