నంద్యాల: ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచండి

77చూసినవారు
ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పెంచి వేగాన్ని పెంచి నిర్దేశించిన లక్ష్యాల్ని పూర్తిచేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీఓలు, మండల ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్