పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకోండి

52చూసినవారు
నంద్యాల జిల్లాలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు మంగళవారం పేర్కొన్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో మంగళవారం రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు 6, 958 మంది వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 12, 694 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్