శాంతిరాం కళాశాలలో విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ

78చూసినవారు
శాంతిరాం కళాశాలలో విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ
నంద్యాల నెరవాడలోని శాంతిరాం ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో ఫ్రెంచ్ మరియు స్పానిష్ విదేశీ భాషలు నేర్పించుటకు హైదరాబాద్ కు సంబంధించిన ఐఎఫ్ఎల్ఏపి (IFLAP) సంస్థతో మెమొరాండం అఫ్ అండర్స్టాండింగ్ (MOU ) కుదురుచుకుందని సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫ్రెంచ్ అండ్ స్పానిష్ భాషలు నేర్చుకోవటం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ లలో ఉపయోగం ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్