C. A: తొలి ‘నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు'ను ఎప్పుడు ప్రారంభించారు

62చూసినవారు
C. A: తొలి ‘నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు'ను ఎప్పుడు ప్రారంభించారు
తొలి వందేభారత్‌ మెట్రో సర్వీస్‌ అయిన ‘నమో భారత్‌ ర్యాపిడ్‌ రైల్‌’ను ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ సెప్టెంబ‌ర్ 16న ప్రారంభించారు. భుజ్‌–అహ్మదాబాద్‌ మధ్య సేవలు అందించనున్న ఈ రైలును గుజరాత్​లోని అహ్మదాబాద్‌ నుంచి వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కిలో మీట‌ర్లు ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్