కూటమి పార్టీలను ఓటర్లు భూస్థాపితం చేయండి

72చూసినవారు
ప్రజా సంక్షేమానికి అడ్డువేస్తున్న కూటమి పార్టీలను ఈనెల 13వ తేది జరుగనున్న ఎన్నికల్లో ఓటర్లు భూస్థాపితం చేయాలని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని బీవీ నగర్, శ్రీనివాసపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీవీ నగర్ వైసిపి నాయకులు ప్రసాద్, మురళి, పల్లెపాటి వేణు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్