ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో బేతంచెర్ల శేషారెడ్డి హైస్కూల్ నందు ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం నిర్వహించినట్లు సభ్యులు నాగ సురేంద్ర, మద్దిలేటి శనివారం తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధమ చికిత్సరోగి ఎక్కడ ఉంటే అక్కడ చేసేదని ఎప్పుడు అవసరమైతే జబ్బు సమస్యలు పెరగకుండా వైద్యుల దగ్గరకు వెళ్లే లోపు ఎవరైనా చేసే ప్రక్రియనే ప్రథమ చికిత్స అని వివరించారు.