మైన నంద్యాల పోనపురం కాలనీ ఎంపిపి పాఠశాలలో ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, స్టీల్ వాటర్ ట్యాంక్, యూనియన్ సభ్యులు గురువారం అందించారు. డాక్టర్. జి. రవికృష్ణ, ఎంఈఓ బ్రహ్మం, రాంప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధ్యక్షులు జయపాల్, జిల్లా అధ్యక్షులు కన్నయ్య, కార్యదర్శి శివయాదవ్, కోశాధికారి వీరరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.