వచ్చే ఏడాది జనవరి నుంచి ఇంటర్నెట్ లేకుండానే ట్రాన్సక్షన్స్

55చూసినవారు
వచ్చే ఏడాది జనవరి నుంచి ఇంటర్నెట్ లేకుండానే ట్రాన్సక్షన్స్
వచ్చే ఏడాది జనవరి నుంచి ఇంటర్నెట్ లేకుండానే ఫీచర్ ఫోన్‌, స్మార్ట్ ఫోన్‌లతో ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు. ఇది ఎలాగంటే.. UPI 123 PAY ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. అయితే యూపీఐ 123 పే చెల్లింపులను IVR నెంబర్లు, మిస్డ్ కాల్స్, OEM ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చు. ఈ పద్ధతులను 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు RBI ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్