రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

68చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఓర్వకల్ శివారులోని రెడ్డి ధాబా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీకొట్టడంతో బైక్ వాహనదారుడు మద్దిలేటి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్