గౌరు చరితా రెడ్డిని కలిసిన సినీ నటుడు రాజకుమార్

53చూసినవారు
గౌరు చరితా రెడ్డిని కలిసిన సినీ నటుడు రాజకుమార్
పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులను గురువారం నాడు సినీ నటుడు నటుడు రాజకుమార్ కలిశారు. కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్