హైవే సర్వీస్ రోడ్డు జలమయం

1065చూసినవారు
పాణ్యం లో శుక్రవారం సాయంకాలం నుండి కురిసిన భారీ వర్షం కారణంగా పాణ్యం పట్టణం లోని హైవే సర్వీస్ రోడ్డు జలమయం అయ్యింది. వర్షం కారణంగా వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. హైవే అధికారులు, పంచాయితీ అధికారులు డ్రైనేజీ నిర్వహణ సరిగా లేక ఏ కొద్దిపాటి వర్షం పడినా ఈ ఇబ్బందులు తప్పడం లేదు అని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు రాజకీయ నాయకుల, అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్